ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Beggar: ఫొటోలో ఉన్న వ్యక్తి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.. కళ్లజోడు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ అడుక్కుంటున్న అతడిని చూసి..

ABN, First Publish Date - 2022-08-14T22:26:13+05:30

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Photo) అవుతున్న ఓ ఫోటో నెటిజన్లను బాగా కన్ఫ్యూజ్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Photo) అవుతున్న ఓ ఫోటో నెటిజన్లను బాగా కన్ఫ్యూజ్ చేస్తోంది. ఆ ఫొటోలో ఉన్నది బెగ్గర్ (Delhi beggar) అని తెలిసి అందరూ షాకవుతున్నారు. అతను మోడల్ ఏమో అనుకుంటున్నారు. ఆ ఫొటోను కవల్ జీత్ సింగ్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేసి `ఢిల్లీ బెగ్గర్స్` అని కామెంట్ చేశాడు. ఆ ఫొటోలోని వ్యక్తి స్టైల్‌గా కళ్ల జోడు పెట్టుకుని ఊతకర్రల సహాయంతో ఢిల్లీ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వాహనాల పక్కన నడుస్తున్నాడు.


బ్లాక్ టీ షర్టు, ఖరీదైన సన్ గ్లాసెస్ పెట్టుకుని అడుక్కుంటున్న అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అతడి ముందు బాలీవుడ్ హీరోలు కూడా దిగదుడుపే అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అతని స్టైల్, స్వాగ్ సూపర్ అని మరికొందరు అంటున్నారు. ఈ ఫొటో ఇప్పటికే 20 వేలకు పైగా లైకులు సాధించింది.  




Updated Date - 2022-08-14T22:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising