ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రియాలో అమల్లోకి కీలక చట్టం.. ఆత్మహత్యలకు ఓకే.. కానీ..

ABN, First Publish Date - 2022-01-02T23:08:20+05:30

ఆస్ట్రియాలో జనవరి 1 నుంచి కీలక చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం.. 18ఏళ్లుపైడిన వ్యక్తులు ఎవరైనా చికిత్స లేని దీర్ఘకాల ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లైతే.. సదరు వ్యక్తులు ఆత్మహత్య చే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రియాలో జనవరి 1 నుంచి కీలక చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం.. 18ఏళ్లుపైడిన వ్యక్తులు ఎవరైనా చికిత్స లేని దీర్ఘకాల ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లైతే.. సదరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఇందుకోసం సదరు వ్యక్తులు ఇద్దరు డాక్టర్ల ఆమోదంతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. దీనికి సంబంధించిన బిల్లుకు ఆస్ట్రియా పార్లమెంటు గత నెలలోనే ఆమోదం తెలపగా.. శనివారం నుంచి ఈ చట్టం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. 




అయితే ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టంపై ఆస్ట్రియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తుంటే.. మరికొందరేమో దరఖాస్తు ప్రక్రియ సంక్షిష్టంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా ఆత్మహత్యకు పాల్పడటం అక్కడ నేరంగా పరిగణించబడుతుంది. ఆత్మహత్య పాల్పడినట్లు నేరం రుజువైతే.. ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 



Updated Date - 2022-01-02T23:08:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising