ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్టుపై పెయింటింగ్.. చూసేందుకు రెండు కళ్లు చాలవు!

ABN, First Publish Date - 2022-07-03T17:26:21+05:30

ట్విట్టర్ ఖాతా @gdalmiathinksలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్విట్టర్ ఖాతా @gdalmiathinksలో కళాకారుడి అద్భుతమైన కళకు సంబంధించిన వీడియోను చూస్తే మీ కళ్లను మీరు నమ్మలేరు. చెట్టు ట్రంక్‌ను పాలిథిన్ ర్యాప్‌తో చుట్టి, దానిపై పావురం గాలిలో ఎగురుతున్న అద్భుతమైన పెయింటింగ్‌ను చిత్రించారు. 50 వేల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేశారు. భారీ ట్రంక్ ఉన్న చెట్టును చూసిన వెంటనే, అతను దానిని తన కుంచెకు గమ్యస్థానంగా మార్చుకున్నాడు. పెయింటింగ్‌ పూర్తయ్యేసరికి అద్భుతమైన పావురం కనిపించింది. 



Updated Date - 2022-07-03T17:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising