ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ మెదడుకు మేత.. మామిళ్లలో దాగున్న ముచ్చటైన రామ చిలుకను గుర్తించగలరా?

ABN, First Publish Date - 2022-04-14T14:20:17+05:30

సోషల్ మీడియాలో తరచూ ఆప్టికల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో తరచూ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కనిపిస్తుంటాయి. చురుకైన చూపు, పదునైన మెదడు  ఉన్నవారిని సైతం ఆ చిత్రాలు అయోమయానికి గురిచేస్తుంటాయి. ఇటువంటి చిత్రాలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తున్నాయి. ఈ చిత్రాలను చూడటం ద్వారా మన మైండ్‌కు, కళ్లకు వ్యాయామం జరుగుతుంది. 


తాజాగా వందలాది మామిడి పండ్ల మధ్య దాగున్న చిలుకకు సంబంధించిన ఒక ఫొటో వైరల్‌గా మారింది.  దీనిని గుర్తించడం సరదాగా ఉంటుంది. కొందరు దీనిని సులభంగా గుర్తిస్తుండగా, మరికొందరు రామ చిలుకను గుర్తించలేక తలలు పట్టుకుంటున్నారు. ఫొటోను జాగ్రత్తగా పరిశీలిస్తే సమాధానం దొరుకుతుంది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.  ఆ చిలుక మామిడి పండ్ల రంగును పోలివున్నందున కనిపెట్టడం కొంచెం కష్టమే. అందుకే మీ కోసం ఒక చిన్న క్లూ... ఫొటోలో ఎడమవైపు చూడండి. ఇప్పటికీ కనిపించకపోతే సమాధానం కోసం ఈ లింకును క్లిక్ చేయండి.

Updated Date - 2022-04-14T14:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising