ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

62ఏళ్ల బామ్మ అద్భుత సాహసం.. చీర కట్టులో అవలీలగా..

ABN, First Publish Date - 2022-02-22T01:27:36+05:30

62ఏళ్ల బామ్మ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బామ్మపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ ఆ బామ్మ ఎవరు? ఆమె ఏం చేసింది? నెటిజన్లు ఎందుకు ఆమెను ప్రశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: 62ఏళ్ల బామ్మ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బామ్మపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ ఆ బామ్మ ఎవరు? ఆమె ఏం చేసింది? నెటిజన్లు ఎందుకు ఆమెను ప్రశంసిస్తున్నారనే వివరాల్లోకి వెళితే..


62ఏళ్ల వయసు ఉన్న వృద్ధులు ఎవరైనా సాధారణంగా మోకాళ్ల నొప్పులో లేక మరో కారణంతోనో నడవటానికే కష్టపడుతుంటారు. అయితే 62ఏళ్ల నాగరత్నమ్మ మాత్రం యువతకు ఏమాత్రం తీసిపోకుండా చీర కట్టులోనే రోప్ క్లైంబింగ్ చేసేసింది. కేరళలోని సహ్యాద్రి పర్వత శ్రేణిలోని ఎత్తైన శిఖరాలలో ఒకటైన అగస్త్యర్‌కూడమ్ శిఖరాన్ని రోప్ క్లైబింగ్ చేస్తూ అవలీలగా ఎక్కేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియోకాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ నాగరత్నమ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 




Updated Date - 2022-02-22T01:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising