ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తన శరీర భాగాలని తనే తినే సముద్రజీవి గురించి మీకు తెలుసా?!

ABN, First Publish Date - 2022-05-23T08:25:11+05:30

సముద్రజీవులైన ఆక్టోపస్‌లంటే అందరూ ఇష్టపడతారు. ఇది తెలివైన జీవిని కూడా కొందరు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. మరి అలాంటి జలజీవి గురించి ఒక వింత విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సముద్రజీవులైన ఆక్టోపస్‌లంటే అందరూ ఇష్టపడతారు. ఇది తెలివైన జీవిని కూడా కొందరు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. మరి అలాంటి జలజీవి గురించి ఒక వింత విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. 


ఆక్టోపస్‌‌లు తమ శరీర భాగాలను తామే భుజిస్తాయని, తమ కాళ్లను తామే పరుచుకొని వాటిని తుంచి వేస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. అలా అవి చేయడానికి గల కారణాన్ని కూడా పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా ఆక్టోపస్‌లు(ఆడ) శృంగారం తరువాత లేదా గుడ్లు పెట్టిన తరువాత ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటాయి. అంతేకాదు కొన్ని సార్లు ఆడ ఆక్టోపస్లు.. మగ ఆక్టోపస్ల తలను కూడా నరికి వేస్తాయి.


ఇలా ఆ జీవులు హింసాత్మకంగా ప్రవర్తించడానికి కారణం కూడా ఉంది. పరిశోధనలో వెలుగు చూసిన వాస్తావాల ప్రకారం ఆడ ఆక్టోపస్ల శరీరంలో ప్రసవం తరువాత రెండు రకాల హార్మోన్లు ఉత్తపన్నమవుతాయి. అవే ప్రొజెస్టెరోన్, ప్రెగెనెనెలోన్. వీటి వల్ల ఆ జీవుల శరీరంలో కొన్ని మార్పలు కూడా వస్తాయి. ఆ సమయంలో అవి తీవ్ర ఒత్తిడికి లోనై హింసాత్మకంగా ప్రవర్తిస్తాయి. 

Updated Date - 2022-05-23T08:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising