ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ జిల్లాలో 100 పొట్టేళ్లతో మాంసాహార జాతర.. కేవలం పురుషులకు మాత్రమే అనుమతి..

ABN, First Publish Date - 2022-01-03T02:43:27+05:30

తమిళనాడులోని మధురై జిల్లాలో ఉన్న తిరుమంగళంలో కరుప్పారై ముత్తయ్య ఆలయం ఉంది. ఈ ఆలయం వద్ద ప్రతి ఏటా జనవరిలో జరిగే కిడా విరుండు జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జాతరలో పాల్గొనేందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని మధురై జిల్లాలో ఉన్న తిరుమంగళంలో కరుప్పారై ముత్తయ్య ఆలయం ఉంది. ఈ ఆలయం వద్ద ప్రతి ఏటా జనవరిలో జరిగే కిడా విరుండు జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జాతరలో పాల్గొనేందుకు ఆడవాళ్లకు మాత్రం ప్రవేశం ఉండదు. మధురై జిల్లాలో ఉన్న వేలాది మంది పురుషులు మాత్రమే ఈ జాతరలో పాల్గొంటారు. వారి తాహతుకు తగ్గట్టు మేకనో, కోళ్లనో దానంగా ఇస్తారు. ఇలా దానంగా ఇచ్చిన మేకలను, కోళ్లను కోసి.. వాటి మాంసంతో వంటకాలను ఏర్పాటు చేస్తారు. దేవుడికి నైవేద్యం సమర్పించి.. జాతరకు వచ్చిన వారికి విందు భోజనంగా పెడతారు. కాగా.. కిడా విరుండు అంటే మాంసాహార జాతర అని అర్థం. అయితే జాతర రోజు ఇక్కడ సుమారు 100 పొట్టేళ్ల పీకలు తెగుతాయని సామాచారం. వందల ఏళ్లుగా ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. 



Updated Date - 2022-01-03T02:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising