ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హనీమూన్‌లో సీక్రెట్ బయటపెట్టి బెదిరించిన భార్య.. అది విని షాకైన భర్త పోలీసుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి..

ABN, First Publish Date - 2022-03-17T08:34:07+05:30

అతనికి నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.. ఇటీవల భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లాడు. అయితే అక్కడ అతనికి షాకింగ్ అనుభవం ఎదురైంది. భార్య తన ప్రేమకథ గురించి భర్తకు చెప్పింది. తన దారికి అడ్డు వస్తే తప్పుడు కేసులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతనికి నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.. ఇటీవల భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లాడు. అయితే అక్కడ అతనికి షాకింగ్ అనుభవం ఎదురైంది. భార్య తన ప్రేమకథ గురించి భర్తకు చెప్పింది. తన దారికి అడ్డు వస్తే తప్పుడు కేసులో ఇరికిస్తానని.. తన ప్రియుడి చేత చంపించేస్తానని బెదిరించింది. భయపడిన భర్త పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. 


వివరాల్లోకి వెళ్లితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని బదర్నా రోడ్డులో నివసిస్తున్న రామావతార్‌కు గతేడాది నవంబర్‌లో వివాహం జరిగింది. గత నెలలో అతను భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లాడు. అక్కడ అతని భార్య బాంబు పేల్చింది. తను వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని, పెద్దల బలవంతంతో ఈ పెళ్లికి అంగీకరించానని భర్తతో చెప్పింది. పెళ్లి తరువాత కూడా తనకు ప్రియుడే కావాలని చెప్పగా.. రామావతార్ షాక్‌కు గురయ్యాడు. ఆ విషయాన్ని వెంటనే భార్య తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే వారు కూతురిని మందలించకపోగా రామావతార్‌నే నిందించారు.


మరోవైపు భార్య నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. తాను ప్రియుడితో వెళ్లిపోతానని, అడ్డుకుంటే తప్పుడు కేసులో ఇరికిస్తానని రామావతార్‌కు భార్య వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు ఆమె ప్రియుడు కూడా రామావతార్‌కు వార్నింగ్ ఇచ్చాడు. తమ దారికి అడ్డు రావొద్దని లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. దాంతో భయపడిన రామావతార్ పోలీసులను ఆశ్రయించాడు. తన లైఫ్ డేంజర్‌లో ఉందని ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2022-03-17T08:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising