ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఏనుగు బొమ్మను ఏనుగే వేయడం ఎప్పుడైనా చూశారా.. అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2022-02-17T02:02:50+05:30

కొన్నిసార్లు కొన్ని జంతువులు చేసే పనులు చూస్తే.. ఇది నిజమా లేక గ్రాఫిక్సా అని అనిపిస్తూ ఉంటుంది. అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి వాటి చేష్టలు. ప్రస్తుతం ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ అంగుసామి ట్విట్టర్‌ అకౌంట్‌లో ఓ ఏనుగు వీడియో వైరల్ అవుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంతువులకు శిక్షణ ఇచ్చి.. వాటితో విభిన్న రకాలుగా విన్యాసాలు చేయించడం చూస్తుంటాం. అయితే కొ్నిసార్లు కొన్ని జంతువులను చూస్తే.. మనుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఎంత అద్భుతంగా చేస్తున్నాయి.. అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ అవుతుంటాయి కూడా. పెయింటింగ్ వేస్తున్న ఏనుగు వీడియో ఈ కోవలోకే వస్తుంది. ఓ ఏనుగు తన బొమ్మను తానే గీయడం.. అది కూడా ఫర్‌ఫెక్ట్‌గా గీయడం.. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.


కొన్నిసార్లు కొన్ని జంతువులు చేసే పనులు చూస్తే.. ఇది నిజమా లేక గ్రాఫిక్సా అని అనిపిస్తూ ఉంటుంది. అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి వాటి చేష్టలు. ప్రస్తుతం ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ అంగుసామి ట్విట్టర్‌ అకౌంట్‌లో ఓ ఏనుగు వీడియో వైరల్ అవుతోంది. ఏనుగు తన తొండంతో ఓ బ్రష్ పట్టుకుని.. కాన్వాస్‌పై తన బొమ్మ తానే గీస్తుంది. అది కూడా ప్రొఫెషనల్ పెయింటర్ల తరహాలో వారికి ఏమాత్రం తీసిపోని విధంగా పెయింటింగ్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్.. ఈ ఏనుగు ఎంత బాగా పెయింటింగ్ చేస్తోంది’’.. అని కొందరు, ‘‘ ఈ ఏనుగుకు తెలివి చాలా ఎక్కువగా ఉంది’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

నీటిలో పడిన కాకిని ఈ ఎలుగుబంటి ఎలా కాపాడిందో చూస్తే.. మనుషుల కంటే జంతువులే నయం అంటారు..





Updated Date - 2022-02-17T02:02:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising