ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యమంత్రి డాన్స్ వీడియో viral

ABN, First Publish Date - 2022-06-24T14:12:31+05:30

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనుల వేషధారణతో నృత్యం (DANCE) చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనుల వేషధారణతో నృత్యం (DANCE) చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము ఎంపికైనందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం (CM)శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనులు, బీజేపీ నేతలతో కలిసి డాన్స్ చేసి సందడి చేశారు.సీఎం శివరాజ్ సింగ్ గిరిజనుల దుస్తులు ధరించి, చేతుల్లో నెమలి ఈకలు, విల్లు చేతబట్టి గిరిజన మహిళలతో కలిసి పాటకు డాన్స్ చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక చేయడం పట్ల చాలా సంతోషిస్తున్నట్లు  సీఎం చౌహాన్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేయడానికి ముందు న్యూఢిల్లీకి వచ్చారు.




Updated Date - 2022-06-24T14:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising