ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోమలతో వచ్చే వ్యాధుల నివారణకు దోమలతోనే విరుగుడు... అదెలాగంటే...

ABN, First Publish Date - 2022-07-10T16:38:31+05:30

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ (VCRC), పుదుచ్చేరికి చెందిన శాస్త్రవేత్తలు డెంగ్యూ, చికున్‌గున్యా కేసులను నివారించడానికి పని చేసే దోమల వికర్షకాన్ని అభివృద్ధి చేశారు. వ్యాధులను వ్యాప్తి చేసే దోమ డెంగ్యూ, చికున్‌గున్యాను ఎలా నిరోధిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన గురించి ICMR-VCRC డైరెక్టర్ డాక్టర్ అశ్విని కుమార్ మాట్లాడుతూ, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసిన తర్వాత దోమలోని ప్రతి కణంలోకి వోల్బాచియా బ్యాక్టీరియా చేరుతుంది. 


ఈ బ్యాక్టీరియా... వైరస్‌ను నియంత్రించగలదు. ఈ బ్యాక్టీరియా సోకిన దోమలు డెంగ్యూ, చికున్‌గున్యా వైరస్‌లను వ్యాప్తి చేయలేవని పరిశోధనలో తేలింది. అందువల్ల బ్యాక్టీరియా సోకిన ఆడ దోమలు మగదోమలతో జతకట్టినప్పుడు డెంగ్యూ, చికున్‌గున్యా వైరస్‌లు కొత్తగా పుట్టిన దోమలలో చేరవు. ఈ విధంగా ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చు. తాము అభివృద్ధి చేసిన కొత్త దోమ డెంగ్యూ, చికున్‌గున్యా వైరస్‌ల పురోగతిని నిరోధిస్తుందని చెప్పారు. అయితే భారత్‌లో ఈ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అందాల్సి ఉంది. 

Updated Date - 2022-07-10T16:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising