ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మనుషులే కాదు.. కోతులు కూడా స్మార్ట్‌ఫోన్‌కు బానిసలే.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2022-09-04T21:25:39+05:30

ప్రస్తుతం చాలా మంది స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం చాలా మంది స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారిపోయారు. స్మార్ట్ ఫోన్(Smart Phone) లేకపోతే ఎవరికీ ఒక్క క్షణం కూడా తోచడం లేదు. చిన్న పిల్లలు దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే అన్నం కూడా తినడం లేదు. మనుషులే కాదు.. మూగ జీవాలను కూడా స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్‌‌ఫోన్ చూస్తూ కాలం గడిపేస్తున్న ఓ కోతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.


లవ్‌పవర్‌(LovePower)అనే ట్విటర్ అకౌంట్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఓ మహిళ పడుక్కుని ఉండగా పక్కనే ఉన్న ఓ కోతి ఒక చేత్తో తింటూ, మరో చేత్తో స్మార్ట్‌ఫోన్‌లో (Monkey Got Addicted To Smart Phone) వీడియోలు చూస్తోంది. వేళ్లతో వేగంగా స్క్రోల్ చేస్తూ వరుసగా వీడియోలు చూస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 


Updated Date - 2022-09-04T21:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising