ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వేగంగా దూసుకొస్తున్న రైలు.. పట్టాలపై పడిపోయిన బైక్.. ఆ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడంటే..

ABN, First Publish Date - 2022-08-30T21:03:29+05:30

ఒక వ్యక్తి వెంట్రుక వాసిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక వ్యక్తి వెంట్రుక వాసిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చివరి క్షణంలో సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే అతడి బైక్ మాత్రం రైలు కింద పడి నుజ్జునుజ్జయిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. రైల్వే గేటు వేసి ఉన్నా వాహనదారులు రైలు పట్టాలు దాటుతున్నారు.


ఒక బైకర్ కూడా రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే వేగంగా దూసుకొస్తున్న రైలు అతడిని సమీపించింది. బైక్ వెనక్కి తిప్పుతుండగా అది బ్యాలెన్స్ తప్పి పట్టాలపై పడిపోయింది. అతను వెంటనే బైక్ నుంచి దిగి బయటకు వచ్చేశాడు. బైక్‌ను లాగేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే ట్రైన్ దగ్గరకు వచ్చేయడంతో చేసేదేం లేక అతను పారిపోయాడు. వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ కింద బైక్ నుజ్జయిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  

Updated Date - 2022-08-30T21:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising