ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ వీడియోలో మృగం ఎవరు? ఫైర్ అవుతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2022-08-19T21:04:27+05:30

సింహాలు, పులులు మొదలైన వన్య మృగాలు అనవసరంగా మనుషుల జోలికి రావు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాలు, పులులు మొదలైన వన్య మృగాలు అనవసరంగా మనుషుల జోలికి రావు. మనుషులు వాటిని ఇబ్బంది పెడితే తప్ప అవి ఎటువంటి హానీ చేయవు. సాధారణ పౌరులు కూడా అలాంటి క్రూర మృగాల జోలీకి వెళ్లరు. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) ఓ వ్యక్తి చిరుత పులితో ఆటలాడుతున్నాడు. దాని తోక, కాళ్లు పట్టుకుని (Man pulls leopard by tail) లాగుతున్నాడు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. 


`ఈ వీడియోలోని జంతువును గుర్తించండి` అని క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి చిరుతపులిని దాని తోక, వెనుక కాళ్లను పట్టుకుని లాగుతున్నాడు. చిరుత అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ అతను వదలడం లేదు. ఈ ఘటనను అక్కడ ఉన్నవారు మొబైల్స్ ద్వారా చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 83 వేల వ్యూస్ వచ్చాయి. చిరుతను ఇబ్బంది పెడుతున్న వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-08-19T21:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising