ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్నేహితుడి తల్లిని బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు.. స్నానం చేస్తండగా వీడియో తీసి బెదిరింపులు.. ఆ తరువాత ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-03-01T05:43:23+05:30

అతడు తన స్నేహితుడి ఇంటికి తరచుగా వెళ్లేవాడు.. అతడి తల్లిపై కన్నేశాడు.. ఒకసారి తను వెళ్లేటప్పటికి బాత్రూమ్‌లో స్నేహితుడి తల్లి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. దానిని చూపించి ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతడు తన స్నేహితుడి ఇంటికి తరచుగా వెళ్లేవాడు.. అతడి తల్లిపై కన్నేశాడు.. ఒకసారి తను వెళ్లేటప్పటికి బాత్రూమ్‌లో స్నేహితుడి తల్లి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. దానిని చూపించి ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక ఆమెను ఇంకా బ్లాక్ మెయిల్ చేసేవాడు.


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన సోహైల్ ఖాన్(20) అనే యువకుడు తన స్నేహితుడి ఇంటికి తరుచూ వెళ్లేవాడు. అక్కడ ఒకరోజు స్నేహితుడి తల్లి స్నానం చేస్తుండగా.. సోహైల్ వీడియో తీశాడు. ఆ తరువాత ఆ వీడియో చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.  ఒకసారి ఇంట్లో ఉన్న రూ.25 వేలు పట్టుకెళ్లిపోయాడు. అయినా ఆమె భయపడి విషయం ఎవరికీ చెప్పలేదు. తాజాగా ఆ యువకుడు పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలు పెట్టాడు. 


భర్తను వదిలేసి తనతో పాటు వచ్చెయ్యాలని, తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే నీ భర్తను, కొడుకును చంపేస్తానని బెదిరించాడు. ఆమె అంగీకరించకపోవడంతో గత శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో భర్త మద్దతుతో ఆమె పోలీస్ స్టేషన్‌లో సోహైల్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి సోహైల్ పరారయ్యాడు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం సోహైల్ కోసం గాలిస్తున్నారు. 


Updated Date - 2022-03-01T05:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising