ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video: పోలీస్ వాహనంలో గొర్రె పిల్ల రైడ్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

ABN, First Publish Date - 2022-07-09T22:16:29+05:30

మంద నుంచి తప్పిపోయి ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన గొర్రె పిల్ల పోలీస్ వాహనంలో తిరిగి ఇంటికి చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంద నుంచి తప్పిపోయి ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన గొర్రె పిల్ల పోలీస్ వాహనంలో తిరిగి ఇంటికి చేరుకుంది. ఆ వీడియోను పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆమెరికాలోని మైనేలో ఈ ఘటన జరిగింది. మైనేలోని ఓల్డ్ టౌన్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి తన ఇంట్లోకి ఒక గొర్రె పిల్ల వచ్చినట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 




వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గొర్రెను తమ వాహనంలో ఎక్కించుకుని సమీప ప్రాంతాల్లో తిరిగారు. చివరకు దాని యజమానిని కనుక్కుని అతని ఇంటికి చేర్చారు. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పటికే 32 వేలకు పైగా లైకులు సాధించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. 

Updated Date - 2022-07-09T22:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising