ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యునిసెక్స్ టాయిలెట్‌పై వివాదం.. జనం ఏమంటున్నారంటే..

ABN, First Publish Date - 2022-04-24T15:46:47+05:30

ప్రపంచంలోని అనేక వింతలు జనం దృష్టిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోని అనేక వింతలు జనం దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. జనం వాటికి అద్భుతాలు అని అంటారు. అయితే కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఇవి ఒక్కోసారి గందరగోళాన్ని సృష్టిస్తాయి. తాజాగా ఓ థియేటర్‌లో నిర్మించిన మరుగుదొడ్డి సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది. ఆ థియేటర్.. యునిసెక్స్ పబ్లిక్ టాయిలెట్‌ను ఇటీవలే ప్రారంభించింది.  స్త్రీ, పురుషుల మరుగుదొడ్లు ఒకేచోట ఉండడం దీని ప్రత్యేకత. ఈ నేపధ్యంలో దీనిపై ఆన్‌లైన్‌లో చర్చ మొదలైంది. లండన్‌లోని ప్లేహౌస్ థియేటర్‌లో ఈ టాయిలెట్ ఏర్పాటు చేశారు. ఈ టాయిలెట్ల గురించి సోషల్ మీడియాలో జనం రకరాలుగా కామెంట్ చేస్తున్నారు.  ట్విట్టర్‌లో ఒక జెన్ అనే యూజర్ ఇలా రాశాడు ఈ చర్య మహిళలను ఈ టాయిలెట్‌లను ఉపయోగించమని బలవంతం చేయడమే అవుతుందని పేర్కొన్నాడు. ఇది ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడం కాదు, ఇది తిరోగమనం అని మరొక యూజర్ రాశారు. 



Updated Date - 2022-04-24T15:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising