ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అవి పాములా.. ఆట వస్తువులా.. వాటితో ఆ ఆటలేంటి!

ABN, First Publish Date - 2022-04-08T23:04:18+05:30

పామును చూస్తే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. అవి కంట పడగానే అక్కడ నుంచి పరుగులు తీస్తాం. ముఖ్యంగా చిన్నపిల్లలు పాములను చూడగానే భయంతో ఏడుపు మొదలు పెడతారు. కా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పామును చూస్తే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. అవి కంట పడగానే అక్కడ నుంచి పరుగులు తీస్తాం. ముఖ్యంగా చిన్నపిల్లలు పాములను చూడగానే భయంతో ఏడుపు మొదలు పెడతారు. కానీ ఇద్దరు అమ్మాయిలు మాత్రం ఏ మాత్రం భయపడకుండా పాములతో కాలక్షేపం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆ అమ్మాయికి సుమారు 10ఏళ్ల వయసు ఉంటుంది. ఆ చిన్నారి ఏకంగా సుమారు 10 అడుగుల నల్ల కొండ చిలువతో ఏ మాత్రం భయం లేకుండా ఆడుకుంది. అది ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. చిన్నారి మాత్రం దాన్ని పదే పదే వెనక్కి లాగుతూ ఎంజాయ్ చేసింది. ఇంకో వీడియోలో మరో చిన్నారి పడగ తీసి ఉన్న నాగు పాముకు రెండుసార్లు లిప్‌ కిస్ ఇచ్చింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా ఇపుడు వైరల్‌గా మారాయి. అది చూసిన నెటిజన్లు.. వారి గుండె ధైర్యానికి నమస్కారం అంటూ కామెంట్లు చేస్తున్నారు. 






Updated Date - 2022-04-08T23:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising