ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కొండచిలువతో చిరుత ఫైట్ .. చివరికి ఎవరు గెలిచారంటే..

ABN, First Publish Date - 2022-02-23T05:49:22+05:30

పులులు, సింహాలు లాంటి అడవి మృగాలు మధ్య జరిగే పోరు.. చూడడానిక భలేగా ఉంటుంది. సోషల్ మీడియాలో తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక చిరుతపులి ఒక కొండచిలువ పాముతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులులు, సింహాలు లాంటి అడవి మృగాలు మధ్య జరిగే పోరు.. చూడడానిక భలేగా ఉంటుంది. సోషల్ మీడియాలో తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక చిరుతపులి ఒక కొండచిలువ పాముతో తలపడింది.  ఆ వీడియోకు ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్, యూట్యూబ్‌లో వేలల్లో వ్యూస్ వస్తున్నాయి.


ఆ వీడియోలో ప్రారంభంలో ఒక చిరుత పులి తన దాహం తీర్చుకునేందుకు నది తీరానికి వెళుతుంది. అక్కడ నీళ్లు తాగుతుండగా.. నీళ్లో ఒక కొండచిలువ కనబడుతుంది. చిరుతపులి వెంటనే.. ఆ కొండచిలువని తన నోటితో ఒడిసి పట్టుకుంది. దీంతో ఆ కొండచిలువ చిరుతను చుట్టేయడానికి ప్రయత్నించింది. కానీ చిరుత పంజా ముందు కొండచిలువ ఏమీచేయలేకపోయింది.


కొండచిలువని నోట కరుచుకున్న ఆ చిరుత దగ్గరల్లో ఉన్న గట్టుపైకి ఎక్కాలని చూస్తూ ఉన్న సమయంలో ఆ పాము చిరుత కాలిని కరిచింది. దీంతో చిర్రెత్తిన చిరుత ఒక్కసారిగా ఆ పాముని గట్టిగా విదిలించి దానిని ఆరగించడానికి గట్టుపైకి తీసుకెళ్లింది. వైల్డ్‌ లైఫ్‌ అడ్వెంచర్ ఫోటోగ్రఫీ, వీడియోలకు మంచి డిమాండ్ ఉండడంతో.. ఇలాంటి వీడియోలకు వ్యూస్, కామెంట్ల రూపంలో మంచి ఆదరణ లభిస్తోంది.




Updated Date - 2022-02-23T05:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising