ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్లకు గేర్లు ఉంటాయా? ఉంటే ఎన్ని ఉంటాయి? అవి ఎలా పనిచేస్తాయి?

ABN, First Publish Date - 2022-01-20T13:19:42+05:30

మనం రైళ్లలో తరచూ ప్రయాణాలు సాగిస్తుంటాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం రైళ్లలో తరచూ ప్రయాణాలు సాగిస్తుంటాం. అయితే రైలు నిర్వహణ, కార్యకలాపాల గురించి చాలా తక్కువ విషయాలు మాత్రమే మనకు తెలుసు. అయితే వీటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా రైళ్లలో గేర్లు ఉంటాయా? ఉంటే అవి ఎలా పనిచేస్తాయి? అనే సందేహం అందిరిలోనూ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైళ్లలో గేర్‌లు ఉంటాయి. కానీ వాటిని కార్లు లేదా బైక్‌ల గేర్లతో పోల్చకూడదు. 


ఒక లోకోపైలట్ తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఇంజిన్‌లోని గేర్‌ను నాచ్ అని అని అంటారు. డీజిల్ లోకోమోటివ్ ఇంజన్- ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్ డిజైన్ భిన్నంగా ఉంటుంది. డీజిల్ లోకోమోటివ్ ఇంజిన్ విషయానికొస్తే అది మొత్తం ఎనిమిది నాచ్‌లను కలిగి ఉంటుంది. చాలా రైళ్లు ఎనిమిదో నాచ్‌లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంటాయి. ఒక్కసారి నాచ్ ఫిక్స్ అయితే మళ్లీ మళ్లీ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదు. స్పీడ్‌ని తగ్గించాలనుకున్నప్పుడు నాచ్‌ని తగ్గిస్తుంటారు. ఈ విధంగా రైళ్ల స్పీడ్ నియంత్రణ ఉంటుంది. 


Updated Date - 2022-01-20T13:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising