ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛీ..ఛీ.. వీడసలు మనిషేనా.. సొంత చెల్లెళ్లపైనే అత్యాచారం.. అడ్డొచ్చిన కన్న తల్లిని కూడా..

ABN, First Publish Date - 2022-04-29T18:24:42+05:30

కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి వావి వరసలు తెలియవంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి వావి వరసలు తెలియవంటారు. ఝార్ఖండ్‌కు చెందిన ఓ మృగాడు సొంత చెల్లెళ్లపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో ఆ మాతృమూర్తి తన కొడుకును పోలీసులకు పట్టించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్​దగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.


లోహర్​దగా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కామాంధుడు సొంత చెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక సోదరిపై గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల మరోసారి అత్యాచారానికి ప్రయత్నించగా ఆ బాలిక అరిచి గోల పెట్టింది. కేకలు విని అక్కను కాపాడేందుకు వచ్చిన చిన్న చెల్లిపై కూడా నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక మైనర్. విషయం తెలుసుకున్న తల్లి కొడుక్కి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించింది. దీంతో తల్లిపై కూడా ఆ కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించాడు.  


ఈ ఘటనపై తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధితురాళ్ల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్న పోలీసులు వారిని మెడికల్ టెస్ట్‌ల కోసం పంపించారు. 


Updated Date - 2022-04-29T18:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising