ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: తగలబడుతున్న లారీని.. ఈ యువకుడు ఎలా సేవ్ చేశాడో చూస్తే.. శభాష్ అంటారు..

ABN, First Publish Date - 2022-02-03T02:52:11+05:30

కేరళ తిరువనంతపురం కోజికోడ్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ లారీ పశుగ్రాసం లోడుతో వెళ్తోంది. అయితే రోడ్డుపై తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకుతూ వెళ్లడంతో లారీలో మంటలు చెలరేగాయి. గమనించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు.. అనూహ్యంగా నేనున్నా అంటూ సినిమాల్లోలాగా కొందరు ఎంటరవుతుంటారు. ఒక్కోసారి ఒక్కరి వల్ల వందల మంది ప్రాణాలు సేవ్ అవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో వారిని చూసినప్పుడు రియల్ హీరోలంటూ పొగుడుతుంటాం. ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చిందంటే.. తగలబడుతున్న లారీని ఓ యువకుడు సేవ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కేరళ తిరువనంతపురం కోజికోడ్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ లారీ పశుగ్రాసం లోడుతో వెళ్తోంది. అయితే రోడ్డుపై తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకుతూ వెళ్లడంతో లారీలో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్.. లారీని పక్కన నిలిపి పరారయ్యాడు. కాసేపుంటే వాహనం పూర్తిగా తగలబడుతుందనగా.. షాజీ వర్గీస్‌ అనే యువకుడు ఎంటరయ్యాడు. లారీని నడుపుతూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.

 అంతా చూస్తుండగా.. చిన్నారిని ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి నెట్టేసింది.. చివరికి ఏమైందో మీరే చూడండి..


సమయానికి అక్కడ నీరు కూడా లేకపోవడంతో లారీని మెలికలు తిప్పుతూ నడపడం ద్వారా మండుతున్న గడ్డి మొత్తం కిందపడేలా చేశాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా వ్యవహరించడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రియల్ హీరో అంటూ ఆ యువకుడిని ప్రశంసలతో మొంచెత్తారు. తనకు డ్రైవింగ్‌లో 25ఏళ్ల అనుభవం ఉందని, గతంలో విదేశాల్లో ఇలాంటి పలు ప్రమాదాలను నివారించినట్లు గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

హోటల్‌లో స్నేహితురాలితో గడిపిన యువకుడు.. కొన్నాళ్లకు ఫోన్‌లో సీన్ టూ సీన్ ప్రత్యక్షం.. అసలేం జరిగిందంటే..





Updated Date - 2022-02-03T02:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising