ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral news: ఆవును కరచిన కుక్క...తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2022-09-23T14:21:41+05:30

పెంపుడు కుక్కల యజమానుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఇటీవల పలు ఘటనలు జరుగుతున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్ : పెంపుడు కుక్కల యజమానుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఇటీవల పలు ఘటనలు జరుగుతున్నాయి.పెంపుడు కుక్కలు తరచూ మనుషులనే కాదు ఓ ఆవుపై దాడి చేసి కరిచిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌( Kanpur)  నగరంలో ఓ ఆవుపై పెంపుడు కుక్క(cow) దాడి చేసింది.(dog attack)ఆవు యజమాని కుక్కను కర్రతో పదే పదే కొట్టి ఆవును రక్షించాడు.సర్సయ్య ఘాట్ ప్రాంతంలో ఆవుపై కుక్క దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రూరమైన కుక్క ఆవు దవడను కరిచింది.


దీంతో మున్సిపల్ అధికారులు కుక్కను పట్టుకుని బోనులో బంధించారు.  దవడకు బలమైన గాయం అయిన ఆవును చికిత్స చేయించేందుకు పశువైద్యశాలకు తరలించారు.కుక్క యజమాని గోల్డీ మిశ్రాకు కుక్క లైసెన్స్‌ను చూపించమని అధికారులు అడిగారు.గత రెండు నెలల్లో వేర్వేరు సంఘటనల్లో దాదాపు ఆరుగురు వ్యక్తులను కుక్కలు కరిచాయి. జులై నెలలో లక్నోలో ఒక వృద్ధురాలు కుక్క కరవడంతో మరణించింది. 




Updated Date - 2022-09-23T14:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising