ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

555.55 క్యారెట్ల భారీ డైమండ్‌.. అది భూలోకంలో ఎలా వచ్చిందో తెలుసా!

ABN, First Publish Date - 2022-01-19T09:41:13+05:30

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆకారంలో ఉన్న వజ్రాన్ని ఇటీవలే దుబాయ్‌లో ప్రదర్శించారు. దీనిని త్వరలోనే విక్రయిస్తామని.. దాని విలువ దాదాపు 5 మిలియన్ డాలర్లు(రూ.50.71 కోట్లు)గా సోత్‌బై అనే కంపెనీ తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆకారంలో ఉన్న వజ్రాన్ని ఇటీవలే దుబాయ్‌లో ప్రదర్శించారు. దీనిని త్వరలోనే విక్రయిస్తామని.. దాని విలువ దాదాపు 5 మిలియన్ డాలర్లు(రూ.50.71 కోట్లు)గా సోత్‌బై అనే కంపెనీ తెలిపింది. వచ్చే నెలలో లండన్‌లో ఈ వజ్రాన్ని వేలం వేయనున్నారని సమాచారం. 


నల్ల రంగులో నిగనిగలాడుతున్న ఈ వజ్రానికి ఎనిగ్మా అని పేరు పెట్టారు. దీనికి 55 కోణాలు ఉండడం వల్ల ఈ పేరు పెట్టామని కంపెనీ తెలపింది. ఎనిగ్మా వజ్రం భూమికి చెందినది కాదని.. 2.6 బిలియన్‌ సంవత్సరాల కిందట భూమిని ఆస్టరాయిడ్‌ ఢీకొనడంతో ఈ అరుదైన వజ్రం ఏర్పడినట్లు పరిశోధకులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్(అరబ్బు) దేశాల్లో అరచేయి నిర్మాణాన్ని పోలిన (ఖంసా గుర్తు) వజ్రాలను శుభసూచకంగా భావిస్తారని, ఎనిగ్మా అదే ఆకారంలో ఉండటమే గాక, బరువు విషయంలోనూ ఐదు అంకెలు వచ్చేలా (555.55) ఉండటం గొప్పవిషయమని నగల నిపుణురాలు సోఫి స్టీవెన్స్‌ అన్నారు. 

Updated Date - 2022-01-19T09:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising