ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Girls Hostel లో స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లిందో యువతి.. షవర్‌లోపల ఏదో ఉందని డౌట్.. ఓపెన్ చేసి చూస్తే..

ABN, First Publish Date - 2022-06-06T16:57:27+05:30

ఆ యువతి గర్ల్స్ హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది.. ఆదివారం ఉదయం ఆమె స్నానం చేసేందుకు హాస్టల్‌లోని బాత్రూమ్‌కు వెళ్లింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువతి గర్ల్స్ హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది.. ఆదివారం ఉదయం ఆమె స్నానం చేసేందుకు హాస్టల్‌లోని బాత్రూమ్‌కు వెళ్లింది.. షవర్ ఆన్ చేయగా నీళ్లు పూర్తి స్థాయిలో రాకపోవడం గమనించింది.. షవర్‌ను రెండు సార్లు చేతితో తట్టింది.. షవర్ లోపలి నుంచి చిన్న కెమేరా బయట పడింది.. ఆమె వెంటనే సహచర విద్యార్థినులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్‌లో ఈ ఘటన జరిగింది. 


ప్రయోగరాజ్‌కు చెందిన ఆశిష్ ఖారే అనే వ్యక్తి ఓ గర్ల్స్ హాస్టల్‌ను నిర్వహిస్తున్నాడు. ఆ హాస్టల్‌లో ఉన్న యువతి ఆదివారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లగా షవర్ నుంచి స్పై కెమేరా బయటపడింది. ఆమె వెంటనే సహచర విద్యార్థినులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. హాస్టల్ భవనం నుంచి 9 హార్డ్ డిస్క్‌లను, డిజిటల్ వీడియో రికార్డర్‌ను, ఒక కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-06-06T16:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising