ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hand Pump Spews Fire: గ్రామస్థులంతా షాక్.. అసాధారణ రీతిలో వినియోగంలో లేని చేతి పంపు నుంచి ..

ABN, First Publish Date - 2022-08-25T21:04:58+05:30

ఒక సాధారణ చేతి పంపు(Hand Pump) నుంచి అసాధారణ రీతిలో నీటితోపాటు మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బక్స్వాహ, మధ్యప్రదేశ్ : ఒక సాధారణ చేతి పంపు(Hand Pump) నుంచి అసాధారణ రీతిలో నీటితోపాటు మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వినియోగంలో లేని ఈ పంప్ నుంచి వెలువడుతున్న మంటలు గ్రామస్థులతోపాటు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా బక్స్వాహ పంచాయతీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న  కచ్చర్ అనే గ్రామంలో జరిగింది. ఈ అనూహ్య ఘటనపై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. కారణం ఏంటనేది అధికారులు ఇంకా నిర్ధారించలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా(Viral Vedio) మారింది.


నీటితోపాటు మంటలు కూడా ఎగసిపడుతుండడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే ఈ చేతి పంపు వినియోగంలో లేదు. రిపేర్ చేయాలంటూ రహవళి అనే రైతు 2020లో ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ రిపేర్ చేస్తుందని హామీ ఇచ్చినా.. ఆ తర్వాత పట్టించుకోలేదు.



Updated Date - 2022-08-25T21:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising