ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెట్టింట వైరల్ అవుతోన్న వధూవరుల వీడియో.. తాహతుకు మించిన పని అవసరమా అంటున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2022-01-24T01:47:43+05:30

సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వధూవరులకు సంబంధించిన మరో వీడియో బయటికొచ్చింది. వరుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వధూవరులకు సంబంధించిన మరో వీడియో బయటికొచ్చింది. వరుడు తన తాహతుకు మించిన పని చేయబోవడాన్ని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ట్రోలింగ్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే..



యువతి, యువకుడు ఇష్టపడటంతో వారికి పెళ్లి జరిపించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసి.. అందరూ ఆశ్చర్యపోయేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే పెద్ద స్టేజీ ఏర్పాటు చేయించి.. డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. దీంతో వరుడు కూడా వధువుతో చేతులు కలిపి స్టెప్పులేసేందుకు రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో వరుడు డ్యాన్స్ చేస్తూ.. వధువును ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. అయితే వరుడి కంటే వధువు కాస్తా బొద్దుగా ఉండటంతో.. బరువు మోయలేక కిందపడిపోయాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. స్పందిస్తున్న నెటిజన్లు.. ట్రోలింగ్ చేస్తూ వరుడిని ఓ ఆట ఆడుకుంటున్నారు.






Updated Date - 2022-01-24T01:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising