ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్యనీతి: బంగారం మురికిలో ఉన్నా బయటకు తీయాలి!

ABN, First Publish Date - 2022-05-19T12:47:55+05:30

మనిషి అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. కాలానుగుణంగా తమను తాము మార్చుకోనివారు ఇబ్బందులు పడతారని ఆచార్య చాణక్య తెలిపారు. చాణక్య నీతిలోని ఒక శ్లోకంలో ఆచార్య చాణక్యుడు విషం నుంచి కూడా అమృతాన్ని బయటకు తీయాలని చెప్పాడు. 


అదేవిధంగా బంగారం మురికిలో పడివుంటే దానిని వెలికితీయాలి. ఇందులో ఎలాంటి సంకోచం ఉండకూడదు. దీనితో పాటు పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఉత్తమ జ్ఞానాన్ని పొంది, ఉన్నతస్థాయిని అందుకునేందుకు కృషి చేయాలి. ఈ విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. ఎందుకంటే దీనిలో తప్పేమీ లేదు. హీనస్థాయిలో జీవిస్తున్న యువతి గొప్ప లక్షణాలను కలిగి ఉండి.. మీకు ఏదైనా మంచి విషయం చెబితే దానిని స్వీకరించడానికి వెనుకాడకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-05-19T12:47:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising