ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బీరు తాగి రెచ్చిపోయిన మేక.. తగ్గేదేలేదంటూ ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-07-22T15:14:05+05:30

నెట్టింట ఓ మేకకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. బీరు తాగిన తర్వాత మేక చేసిన పని చూసి ఆశ్చర్యపోతున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఏంటి మేక బీరు తా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట ఓ మేకకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. బీరు తాగిన తర్వాత మేక చేసిన పని చూసి ఆశ్చర్యపోతున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఏంటి మేక బీరు తాగిందా’ అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఇది నిజం. అంతేకాందండోయ్.. ఆ తర్వాత అది మామూలు హంగామా చేయలేదు. యుద్ధానికి సిద్ధం అంటూ బరిలోకి దిగింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సాదారణంగా మేకలు.. వాటి కంటే పెద్ద జంతువులను చూసి బెదిరిపోతాయి. కానీ ఓ మేక మాత్రం.. అలా చేయలేదు. నేలపై ఉన్న బీరు బాటిల్‌ను నోటితో అందుకుని.. అందులో ఉన్న మొత్తం బీరు తాగేసి.. సీసాను ఖాళీ చేసింది. ఆ తర్వాత తన కంటే ఎంతో బలమైన ఓ ఎద్దుతో యుద్ధానికి సిద్ధమైంది. ఎద్దును ఎదురించి.. దాన్ని ఢీ కొట్ట బోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు వాళ్లకు తోచిన విధంగా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 




Updated Date - 2022-07-22T15:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising