ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శృంగారం రొటీన్‌గా ఉందంటూ కొత్త రూటు ఎంచుకున్న మహిళ.. ఆమెకు ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-03-09T22:39:09+05:30

అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది. కొంతకాలంగా రొటీన్‌గా సాగుతున్న తమ శృంగార జీవితానికి మసాలా జోడించడానికి ఆమె ఓ పథకం వేసింది. తమ మధ్యలోకి ఓ కొత్త భాగస్వామిని తీసుకురావాలనుకుంది. తన స్నేహితురాలైన యువతిని ఇంటికి పిలిచింది. ముగ్గురూ కొంతకాలం సరదాగా గడిపారు. ఆ తర్వాత ఆమెకు ప్రియుడు గట్టి షాకిచ్చాడు. 


టెక్సాస్‌కు చెందిన టేలర్ సెజాన్ అనే మహిళ రెండున్నరేళ్లుగా తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది. అయితే ఆమెకు తమ శృంగార జీవితం రొటీన్‌గా అనిపించసాగింది. దీంతో ఆమె పోర్న్ వీడియోల ప్రభావంతో ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తమ మధ్యకు మరో యువతిని ఆహ్వానించింది. ఆ యువతిని ఇంటికి పిలిచి భర్తతో పాటు శృంగారంలో పాల్గొనేది. ఈ రిలేషన్ షిప్ కొంతకాలం సవ్యంగా సాగింది. 


క్రమంగా ఆ కొత్త అమ్మాయిపై టేలర్ బాయ్‌ఫ్రెండ్‌కు ఆసక్తి పెరగడం ప్రారంభమైంది. దాంతో కొద్ది రోజుల కిందట టేలర్‌తో ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు విభేదాలు తలెత్తాయి. దీంతో అతను టేలర్‌ను పట్టించుకోవడం మానేశాడు. టేలర్ స్నేహితురాలు, శృంగార భాగస్వామితో కలిసి వెళ్లిపోయాడు. షాకైన టేలర్ ఒంటరిగా మిగిలిపోయింది. తమ ప్రేమ జీవితంలోకి మూడో వ్యక్తిని అనుమతించడం ద్వారా సంబంధాన్ని కాపాడుకోవచ్చని భావిస్తున్న వారితో ఆమె తన కథను పంచుకుంది.

Updated Date - 2022-03-09T22:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising