ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరుకులు కొనడానికి దుకాణానికి వెళ్లిన 13 ఏళ్ల బాలిక.. ఆమెను అనుసరించిన కుర్రాడు చేసిన దారుణం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-02-18T20:32:22+05:30

ఆ బాలిక రాత్రి 8 గంటల సమయంలో సరుకులు కొనడానికని దుకాణానికి వెళ్లింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ బాలిక రాత్రి 8 గంటల సమయంలో సరుకులు కొనడానికని దుకాణానికి వెళ్లింది.. ఆమెపై ఎప్పుడో కన్నేసిన పక్కింటి కుర్రాడు ఆమెను అనుసరించాడు.. ఆమెను బలవంతంగా దగ్గర్లోని రైల్వే కంపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లాడు.. ఆమె నోరు మూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అనంతరం అక్కణ్నుంచి పారిపోయాడు.. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


హర్యానాలోని హిసార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక బుధవారం రాత్రి సరుకులు కొనడానికి దగ్గర్లోని దుకాణానికి వెళ్లింది. ఆ బాలిక పక్కింట్లో ఉండే కాలేజీ విద్యార్థి రఫిక్ ఆమెను అనుసరించారు. బలవంతంగా ఆమె నోరు మూసి దగ్గర్లోని రైల్వే స్టేషన్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆగి ఉన్న రైలు ఎక్కించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలిక తల్లిదండ్రులకు విషయం మొత్తం చెప్పింది. వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపులు చేపడుతున్నారు. 

Updated Date - 2022-02-18T20:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising