ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుడ్ అండ్ డ్రింకింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కోర్సు ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ

ABN, First Publish Date - 2022-01-05T05:50:15+05:30

రకరకాల విందు భోజనం, వెరైటీ డ్రింక్స్ రుచి చూడాలనుకునే వారికి ఓ శుభవార్త. ఫుడ్, డ్రింక్స్ అండ్ లైఫ్ స్టైల్ పేరుతో ఓ టాప్ యూనివర్సిటీ మాస్టర్స్ కోర్సు ఆఫర్ చేస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రకరకాల విందు భోజనం, వెరైటీ డ్రింక్స్ రుచి చూడాలనుకునే వారికి ఓ శుభవార్త. ఫుడ్, డ్రింక్స్ అండ్ లైఫ్ స్టైల్ పేరుతో ఓ టాప్ యూనివర్సిటీ మాస్టర్స్ కోర్సు ఆఫర్ చేస్తోంది. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. 


ప్రపంచంలోని అన్ని దేశాలలో రుచికర ఆహారానికి మంచి డిమాండ్ ఉంది.  అలాగే మందుప్రియులకు కొరత లేదు. వివిధ ప్రాంతాల జీవన విధానం వారి ఆహారం, కట్టుబాట్లను స్టడీ చేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన పో లిల్లె(Po Lille) యూనివర్సిటీ BMV (బోయిరె, మ్యాంగర్, వివ్రే) అంటే ఫుడ్, డ్రింక్స్, లివింగ్ కోర్సు ఆఫర్ చేస్తోంది. 


ఆహారం గురించి, వివిధ జీవన విధానాల గురించి తమకు బాగా తెలుసు అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం.  ఈ కోర్సులో ప్రపంచంలోని జీవన విధానలు, ఆహారోత్పత్తి, వ్యవసాయం, మాంసాహార ప్రత్యామ్నం, వెరైటీ డ్రింక్స్ వంటి అంశాలపై బోధన ఉంటుంది. 


ఈ కోర్సు చేసిన వారికి ఫుడ్ జర్నలిస్ట, కల్చర్ అనలిస్ట్, ఫుడ్ రివ్యూర్స్, ఫుడ్ డెలివరీ ఎక్స్‌పర్ట్‌గా ఉన్నత పదవుల్లో స్థిర పడవచ్చు. 


Updated Date - 2022-01-05T05:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising