ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్.. భర్త, సోదరుడి ఎదురుగానే దొంగ బాబా దారుణం.. మహిళ బట్టలు విప్పించి..

ABN, First Publish Date - 2022-05-30T17:28:31+05:30

ఆ మహిళ కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది.. కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళ కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది.. కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదు.. దీంతో ఆమె తన భర్త, సోదరుడితో కలిసి ఓ బాబాను ఆశ్రయించింది.. మహిళ బలహీనతను ఆసరాగా చేసుకున్న దొంగ బాబా దారుణానికి పాల్పడ్డాడు.. ఆ మహిళను భయపెట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. విషయం తెలుసుకున్న సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ బాబాను అరెస్ట్ చేశారు. 


ఇది కూడా చదవండి..

నా భర్తకు లోపం ఉంది.. నన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు.. పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు!


మహారాష్ట్రలో పుణెకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ కుటుంబం కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సమస్యలతో అల్లాడుతుంది. ఆ మహిళ కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదు. దీంతో ఇరుగు పొరుగు వారి సలహా మేరకు ఆమె తన భర్త, సోదరుడితో కలిసి ఒక 60 ఏళ్ల బాబా దగ్గరకు వెళ్లింది. అతనితో తన సమస్యలను చెప్పుకుంది. సమస్యలు తీరాలంటే ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని ఆ బాబా అన్నాడు. ఆ మహిళ అందుకు అంగీకరించింది. 


ఆ మహిళ భర్త, సోదరుడిని బయట ఉంచి బాబా ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెను నగ్నంగా మారాల్సిందిగా ఆదేశించాడు. అందుకు ఆమె నిరాకరించింది. తాను చెప్పినట్టు వినకపోతే కుటుంబ సభ్యులు మొత్తం చనిపోతారని బెదిరించాడు. దీంతో ఆ మహిళ భయపడి బాబా చెప్పినట్టే చేసింది. ఆ తర్వాత ఆమెపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటకు వచ్చిన మహిళ తన సోదరుడికి మొత్తం విషయం చెప్పింది. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ  బాబాను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-05-30T17:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising