ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: ఆ పని కోసం ఉద్యోగులకు రోజూ అరగంట బ్రేక్ ఇస్తున్న బాస్.. ఇప్పుడు ఏకంగా టాయ్స్‌ను కూడా.. నెట్టింట హాట్ టాపిక్..!

ABN, First Publish Date - 2022-06-10T20:48:57+05:30

తమ దగ్గర పని చేసే ఉద్యోగుల కోసం బాస్‌లు ఆఫీస్‌ల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? క్యాంటిన్లు, ఫస్ట్ ఎయిడ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమ దగ్గర పని చేసే ఉద్యోగుల కోసం బాస్‌లు ఆఫీస్‌ల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? క్యాంటిన్లు, ఫస్ట్ ఎయిడ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల రిలాక్సేషన్ కోసం గేమ్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అయితే అమెరికాకు చెందిన ఓ బాస్ తమ ఉద్యోగుల కోసం మాస్ట్రుబేషన్ (స్వయంతృప్తి) రూమ్‌లు ఏర్పాటు చేసింది. అంతేకాదు అందుకోసం రోజులో ఓ అరగంట బ్రేక్ కూడా ఇస్తోంది. ఈ ఏడాది నుంచి వారికి సెక్స్ టాయ్స్‌ను కూడా అందిస్తోంది. 


పోర్న్ డైరెక్టర్ ఎరికా లస్ట్ తమ ఉద్యోగుల రిలాక్సేషన్ కోసం గతేడాది ఈ పద్ధతిని తన ఆఫీస్‌లో ప్రవేశపెట్టింది. అది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఈ ఏడాది తన ఉద్యోగులకు సెక్స్ టాయ్స్‌ను కూడా అందించబోతోంది. `నేను నా టీమ్ మెంబర్స్ అందరికీ ఎంతో విలువ ఇస్తాను. వారు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలని భావిస్తాను. పని సమయాల్లో ఉద్యోగుల్లో చిరాకు, అసహనం తగ్గించి వారి పనితీరును మెరుగు పరచడం గురించి నిరంతరం ఆలోచిస్తా. అందులో భాగంగానే గతేడాది మే నెలలో `మాస్ట్రుబ్రేషన్ బ్రేక్` ఇవ్వడం ప్రారంభించా. ఈ ఏడాది వారికి సెక్స్ టాయ్స్ కూడా అందించబోతున్నాన`ని ఆమె పేర్కొంది. 

Updated Date - 2022-06-10T20:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising