ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elon Musk: కొత్త పెర్ఫ్యూమ్ లాంఛ్ చేసిన ఎలన్ మస్క్.. ఒక్కో బాటిల్ ధర ఎంతంటే..

ABN, First Publish Date - 2022-10-12T20:49:56+05:30

టెస్లా అధినేత, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ పెర్ఫ్యూమ్ సేల్స్‌మేన్‌గా మారారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెస్లా అధినేత, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ పెర్ఫ్యూమ్ సేల్స్‌మేన్‌గా మారారు. స్వయంగా తన బ్రాండ్ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను లాంఛ్ చేశారు. దానికి Burnt Hair అని పేరు పెట్టారు. ఆ విషయాన్ని మస్క్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఆయన పది వేల Burnt Hair పెర్ఫ్యూమ్ బాటిళ్లను విక్రయించినట్టు తెలిపారు. 



మస్క్ తన ట్విటర్ బయోలో తనను తాను perfume salesmanగా పేర్కొన్నారు. ఒక్కో బాటిల్ ధరను వంద డాలర్లు (రూ.84,000)గా నిర్ణయించారు. ఇక, ట్విటర్ కొనుగోలు విషయంలో ముందుకే వెళ్లాలని మస్క్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో షేర్‌ను 54.20 డాల‌ర్ల‌కు కోనుగోలు చేయ‌డానికి ఎల‌న్‌మ‌స్క్ సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌ముఖ వార్తా సంస్థ బ్లూంబ‌ర్గ్ ఒక వార్తా క‌థ‌నం ప్ర‌చురించింది.  

Updated Date - 2022-10-12T20:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising