ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video: తమను డిస్ట్రబ్ చేసినందుకు ఏనుగులు ఏం చేశాయంటే.. దెబ్బకు పరుగులు తీసిన జనం..

ABN, First Publish Date - 2022-06-29T00:59:01+05:30

సాధారణంగా జంతువులేవీ వాటంతట అవి ఇతరులకు హాని కలిగించవు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా జంతువులేవీ వాటంతట అవి ఇతరులకు హాని కలిగించవు. వాటి జోలికి వెళ్లి డిస్ట్రబ్ చేస్తే తప్ప మనుషులకు అపాయం తలపెట్టవు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఏనుగుల గుంపు సైలెంట్‌గా రోడ్డు దాటుతోంది. ఆ రూట్‌లో వెళుతున్న వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అయితే కొందరు మాత్రం కారు హారన్ మోగించి వాటిని భయపెట్టారు. దాంతో అవి తమ ప్రతాపం చూపించాయి. 


karnatakaలోని హసనూర్ అటవీ ప్రాంతంలోని కొన్ని ఏనుగులు రోడ్డు మీదకు వచ్చాయి. కామ్‌గా రోడ్డు దాటుతున్నాయి. ఇంతలో కొందరు ప్రయాణికులు తమ కార్ల హర్న్‌లు మోగించారు.  దీంతో ఆ ఏనుగులు బెదిరిపోయాయి. ఓ కారు పైకి దూసుకొచ్చాయి. ఆ కారు అద్దాలను ధ్వంసం చేశాయి. ఏనుగులు రావడం చూసి అందులోని వారు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారిణి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. 


Updated Date - 2022-06-29T00:59:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising