ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండ్రంగా ఉన్న భూమిపై నుంచి నీరు కిందికి ఎందుకు జారదో తెలుసా? దీనికి కారణమేమంటే..

ABN, First Publish Date - 2022-02-09T17:58:14+05:30

మనం గ్లోబ్‌ను చూసినపుడు భూమిపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం గ్లోబ్‌ను చూసినపుడు భూమిపై వివిధ దేశాలు కనిపిస్తాయి. ఈ దేశాల మ్యాప్‌లలో నదులు, సముద్రాలు కూడా కనిపిస్తాయి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనకు తెలుసు. అటువంటి పరిస్థితిలో భూమి గుండ్రంగా ఉన్నప్పటికీ.. నీరు భూమి ఉపరితలంపై ఎలా నిలిచి ఉంటుందనే ప్రశ్న మన మదిలో మెదులుతుంటుంది. నీరు అంతరిక్షంలోకి ఎందుకు జారిపోదో కూడా తెలుసుకోవాలని అనిపిస్తుంది. దీనికిగల కారణం ఇప్పుడు తెలుసుకుందాం. 


భూమిపై ఉన్న నీరు కిందికి జారిపోకుండా ఉండటానికి కారణం గురుత్వాకర్షణ శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమి తన వైపునకు అన్నింటినీ ఆకర్షిస్తుంది... గురుత్వాకర్షణ  శక్తి అనేది భూమికి అన్ని వైపులా ఉంటుంది. ఫలితంగా నీరు కూడా భూమికి అతుక్కుని ఉంటుంది. కాగా భూమిపై ఉన్న నీటిలో కేవలం మూడు శాతం నీరు మాత్రమే తాగడానికి ఉపయోగపడుతుంది. అందులో 2.4 శాతం హిమానీనదాలు ఉత్తర-దక్షిణ ధ్రువంలో ఉన్నాయి నదులు, సరస్సులు, చెరువుల్లో కేవలం 0.6 శాతం నీరు మాత్రమే ఉంది. వీటినే మనం వినియోగించుకుంటున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.

Updated Date - 2022-02-09T17:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising