ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మద్యం తాగిన కోతి.. కిక్ ఎక్కిన తర్వాత ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-01-03T20:51:27+05:30

మద్యం సేవిస్తే మనుషులు కోతుల్లా ప్రవర్తిస్తారని చెబుతుంటారు. అలాంటిది కోతే మద్యం తాగితే ఇంకెలా ఉంటుంది?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యం సేవిస్తే మనుషులు కోతుల్లా ప్రవర్తిస్తారని చెబుతుంటారు. అలాంటిది కోతే మద్యం తాగితే ఇంకెలా ఉంటుంది? ఈ వీడియోలో చూపించినట్టు ఉంటుంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుసంతా నందా ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ కోతి పెద్ద బాటిల్‌లోని మద్యం తాగుతోంది. 


తాగుతున్న కొద్దీ దానికి కిక్ ఎక్కింది. అనంతరం అది కాళ్లతో కాకుండా చేతులతో నడవడం ప్రారంభించింది. రెండు కాళ్లను పైకెత్తి చేతులతో నడిచింది. `కొత్త సంవత్సర వేడుకలు` అంటూ సునంత ఈ వీడియో గురించి కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 



Updated Date - 2022-01-03T20:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising