ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

drug addiction: 30ల్లో 80లుగా కనిపిస్తున్న మహిళ!

ABN, First Publish Date - 2022-06-01T14:36:02+05:30

మత్తు.. మనిషిని ఎంతలా నాశనం చేస్తుందనడానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మత్తు.. మనిషిని ఎంతలా నాశనం చేస్తుందనడానికి మరో ఉదాహరణ మన కళ్ల ముందు నిలిచింది. మత్తుకు బానిసయిన ఒక మహిళ యవ్వనంలోనే వృద్ధురాలిగా మారిపోయింది. వృద్ధురాలిగా కనిపిస్తున్న ఆమె 30ల్లో ఉందని తెలిస్తే అస్సలు నమ్మలేరు. వివరాల్లోకి వెళితే టేనస్సీకి చెందిన యాష్లే బట్లర్ వయస్సు 31 సంవత్సరాలు. కానీ ఆమెకున్న తీవ్రమైన మాదకద్రవ్య వ్యసనం కారణంగా ఆమె 80ఏళ్ల వృద్ధురాలిగా మారిపోయింది. 


మత్తు కారణంగా యాష్లే తన దంతాలన్నింటినీ కోల్పోయింది. అయితే దంతాలు అమర్చుకుని , మేకప్ చేసుకున్న వెంటనే ఆమె యంగ్ లుక్‌లో కనిపిస్తోంది. మాదకద్రవ్యాలకు ఎలా బానిసగా మారిందనే విషయం ఆమె తెలిపింది. గృహ హింసకు గురైన నేపధ్యంలో ఆమె మాదకద్రవ్యాలకు బానిసగా మారిపోయింది. ఇది ఆమె దంతాల మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. క్రమంగా దంతాలన్నీ ఊడిపోయాయి. ఫలితంగా ఆమె ముఖం వృద్ధురాలి ముఖంలా మారిపోయింది. దీంతో కట్టుడు పళ్లను ఆశ్రయించింది. ఆమె తన రెండు రూపాల ఫొటోలను సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేస్తుంటుంది. 

Updated Date - 2022-06-01T14:36:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising