ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పామును పట్టుకోవాలని చూసిన డేగ.. కొద్దిసేపు పోరాటం తర్వాత చివరికి ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-02-13T03:37:38+05:30

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఇలాగే డేగకు, పాముకు పోరాటం జరిగింది. పామును ఎత్తుకుపోవాలని డేగ, డేగ బారి నుంచి తప్పించుకోవాలని పాము విశ్వప్రయత్నాలు చేస్తాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాముకు డేగకు మధ్య సాధారణంగానే వైరం ఉంటుంది. పైన ఎక్కడో ఆకాశంలో సాగిపోయే డేగ.. నేల మీది పాములు తదితరాలను గమనిస్తూ లటుక్కున వచ్చి.. ఛటుక్కున ఎత్తుకుపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియోలో కూడా ఇలాగే డేగకు, పాముకు పోరాటం జరిగింది. పామును ఎత్తుకుపోవాలని డేగ, డేగ బారి నుంచి తప్పించుకోవాలని పాము విశ్వప్రయత్నాలు చేస్తాయి. చివరికి ఏమైందో తెలుసుకుందాం..






పామును చూస్తే డేగలు అస్సలు ఆగవు. నోట కరుచుకుని ఎత్తుకుపోయే వరకూ నిద్రపోవు. కంటికి కనిపించనంత ఎత్తులో ఉన్న డేగలు.. కళ్లు మూసి తెరిచేలోగా వాటి పని అవి చేసుకుని పోతాయి. ఇలాగే ఈ వీడియోలో కూడా ఓ డేగ పైనుంచి రయ్.. మంటూ వచ్చి నేల మీద కదులుతోన్న పామును పట్టుకుంది. దాని నుంచి విడిపించుకునేందుకు పాము, దాన్ని ఎలాగైనా ఎత్తుకెళ్లాలని డేగ పోరాటం చేశాయి. అయితే అనూహ్యంగా పాము డేగ కాలిని చుట్టుకుంటుంది. దీంతో చతికిలపడిన డేగ.. గిలగిలలాడుతుంది. ఎంత పెనుగులాడినా దాని నుంచి తప్పించుకోలేకపోతుంది. ఇంతలో ఓ వ్యక్తి ఇదంతా గమనించి పాము బారి నుంచి డేగను కాపాడుతాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


బోనులో సింహమే కదా.. ఏం చేస్తుందిలే అనుకుని తమాషా చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి..





Updated Date - 2022-02-13T03:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising