ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛాపర్, హెలికాప్టర్ మధ్య తేడాలేమిటో తెలుసా?

ABN, First Publish Date - 2022-01-31T13:19:11+05:30

హెలికాప్టర్ గురించి మాట్లాడినప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెలికాప్టర్ గురించి మాట్లాడినప్పుడు ఛాపర్ అనే పదం కూడా వినిపిస్తుంటుంది. దీంతో హెలికాప్టర్, ఛాపర్ రెండూ ఒకటేనని అనుకుంటాం. అయితే హెలికాప్టర్, ఛాపర్ మధ్య తేడాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హెలికాప్టర్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం.. ఇది ఫ్యాన్-మౌంటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్. దానిపైన ఫ్యాన్ ఉంటుంది. దాని సాయంతోనే అది ఎగురుతుంది. 


హెలికాప్టర్లు ఎగరడానికి ఎటువంటి రన్‌వే అవసరం లేదు. అవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి.  విమానాలతో పోల్చి చూస్తే దీనిలో తక్కువమంది ప్రయాణికులను మాత్రమే తరలించవచ్చు. ఛాపర్ అనేది భారీ సాంకేతిక యంత్రాలతో కూడిన హెలికాప్టర్ కోసం ఉపయోగించే పదం. హెలికాప్టర్‌ను ఛాపర్ అని కూడా అనవచ్చు. ఛాపర్ అనేది ఒక రకమైన హెలికాప్టర్. ఇది మీడియా, టూరిజం, పోలీసు రంగాలకు ఉపయోగపడుతున్నది. హెలికాప్టర్ అనేది వీఐపీలు మొదలుకొని మిలిటరీ సేవల వరకూ వినియోగిస్తుంటారు.

Updated Date - 2022-01-31T13:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising