ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆప్ సంబరాల్లో చిన్నారి: కేజ్రీవాల్ మఫ్లర్, భగవత్ మాన్ తలపాగాతో సందడి... ఫొటో వైరల్!

ABN, First Publish Date - 2022-03-10T18:11:22+05:30

ఆమ్ ఆద్మీ పార్టీకి ఈరోజు ఎంతో ఘనమైన రోజు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమ్ ఆద్మీ పార్టీకి ఈరోజు ఎంతో ఘనమైన రోజు. తొలిసారి పార్టీ ఢిల్లీ వెలుపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం.. ఆప్ పంజాబ్‌లో 117 సీట్లలో 90 సీట్లలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. పార్టీ విజయ వేడుకల్లో ఒక చిన్నారి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ పిల్లాడు ఆప్ మద్దతుదారుని కుమారుడు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మఫ్లర్, ఆ పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్ తలపాగా ధరించి ఈ పిల్లాడు అలరిస్తున్నాడు. 


ఈ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్.. పంజాబ్‌లో విజయవంతమైందని పార్టీ పేర్కొంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంతోషం వ్యక్తం చేస్తూ.. నిజాయితీ, మంచి విద్య, ఆరోగ్యం తదితర విషయాల్లో పార్టీ అనుసరిస్తున్న విధానాలను దేశం ఇష్టపడుతోందని అన్నారు. ఆప్ మరొక రాష్ట్రాన్ని గెలుచుకోవడం మాత్రమే మాత్రమే కాదు.. పార్టీ జాతీయ శక్తిగా మారిందని, పంజాబ్‌లో కాంగ్రెస్‌ స్థానాన్ని ఆప్‌ ఆక్రమించిందన్నారు. 

Updated Date - 2022-03-10T18:11:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising