ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎవరికీ తెలియకూడదని కూతురికి బాత్రూంలో డెలివరీ.. కానీ పసిబిడ్డ వల్ల తల్లీ, ప్రియుడి నిర్వాకం బట్టబయలు..!

ABN, First Publish Date - 2022-05-14T18:15:10+05:30

ఆ బాలిక వయసు 16 ఏళ్లు.. ఇంటర్మీడియెట్ చదువుతోంది.. తండ్రి లేని ఆ బాలికను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కిరాతకంగా ప్రవర్తించింది

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆ బాలిక వయసు 16 ఏళ్లు.. ఇంటర్మీడియెట్ చదువుతోంది.. తండ్రి లేని ఆ బాలికను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కిరాతకంగా ప్రవర్తించింది.. తన ప్రియుడికి తన కూతురిని అప్పగించింది.. అతడు ఆ బాలికపై పలుసార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.. ఆ బాలికకు తల్లి రహస్యంగా డెలివరీ చేసింది.. డెలివరీ అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. చివరకు అక్కడ అసలు విషయం బయటపడింది. 

పెళ్లిలో ఫొటో కోసం పోటీ.. చివరకు ఎంత పెద్ద గొడవ జరిగిందంటే..



చెన్నైకు చెందిన 38 ఏళ్ల మహిళ రోజు కూలీగా పనిచేస్తోంది. ఆమె 50 ఏళ్ల వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది. అతని కన్ను తన ప్రియురాలి కూతురిపై పడింది. ఆ మహిళను ఒప్పించి ఆ బాలికపై అతను పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లితే తమ బంఢారం బయటపడుతుందనే భయంతో ఆ తల్లి కూతురిని తన ఇంటి బాత్రూమ్‌లో ఉంచి డెలివరీ చేసింది. 


డెలివరీ తర్వాత ఆ బాలిక, ఆమెకు జన్మించిన శిశువు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లక తప్పలేదు. హాస్పిటల్‌లో ఆ బాలిక ఆధార్ కార్డు ద్వారా వయసు తెలుసుకున్న సిబ్బంది వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందిత మహిళను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!