ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chanakya niti: పరోపకార బుద్ధి కలిగినవారితో ఎలా వ్యవహరించాలి? హింసాయుతంగా ప్రవర్తించే వారితో ఎలా మెలగాలి?

ABN, First Publish Date - 2022-10-17T12:00:14+05:30

ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో పేర్కొన్నఈ శ్లోకం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృతే ప్రతికృతిం కృత్ర్యాతు హింసేన ప్రతిహింసనం!

తత్ర దోషో న పతతి దుష్టే దౌష్టంచ సమాచరేత్!!

ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో పేర్కొన్నఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఉపకారితో ఎల్లప్పుడూ ఉపకార స్వభావంతో వ్యవహరించాలి. హింసాయుతంగా ప్రవర్తించే వ్యక్తితో అంతే హింసాయుతంగా, దుష్టునితో అంతే దుష్టత్వంతో వ్యవహరించాలి. ఇలా చేయడంలో ఎటువంటి దోషం లేదు.  చాణక్యనీతిలోని ఈ శ్లోకాన్ని విశ్లేషించి చూస్తే మనిషి ఎల్లప్పుడూ ఎదుటివారి ప్రవర్తనకు అనుగుణంగానే  ప్రవర్తించాలని చెబుతోంది. ఎదుటి వ్యక్తి పరోపకారవంతుడైతే మనం కూడా దయగల స్వభావంతో వ్యవహరించాలి. 


ఎదుటి వ్యక్తి హింసాత్మకంగా ఉంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ప్రతిహింసను ఉపయోగించాలి. ఎదుటి వ్యక్తి చెడ్డవానిగా ఉంటూ మీ ప్రయోజనాలను కోరుకోకపోతే, మీరు అతనినితో అదే మాదిరిగా ప్రవర్తించాలి. అలా చేయడంలో తప్పులేదు. పైగా ఇది మీకు భద్రతను, రక్షణను కల్పిస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. 



Updated Date - 2022-10-17T12:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising