ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Temple: ఎద్దుకో ఆలయం!

ABN, First Publish Date - 2022-09-11T16:50:34+05:30

హిందూ మతంలో వృషభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవదేవుడు ఈశ్వరుడి వాహనంగా గుర్తింపు పొందింది. అంతే కాకుండా మానవులకు ఎద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                             - రైతు అభిమానం


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 10: హిందూ మతంలో వృషభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవదేవుడు ఈశ్వరుడి వాహనంగా గుర్తింపు పొందింది. అంతే కాకుండా మానవులకు ఎద్దు రూపంలో కీలకంగా మారింది. తిరుప్పూర్‌(Tiruppur) జిల్లా సేనాపతిపాళయానికి చెందిన రైతు సోమసుందరం(Somasundaram) 18 సంవత్సరాలు ఎద్దును పోషిస్తున్నాడు. కుటుంబంలో ఓ సభ్యుడిగా ఆయన అభిమానించాడు. వృద్ధాప్యం కారణంగా 10, సెప్టెంబరు 2018లో అది మృతి చెందింది. దీంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. ఎద్దును తన పొలంలోనే అంత్యక్రియలు చేసి అక్కడ ఓ ఆలయాన్ని నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇప్పటికే చిత్రపటం ఏర్పాటు చేసి ప్రతిఏటా ఎద్దు వర్ధంతి నిర్వహించి పొంగళ్లు పెట్టి నైవేధ్యాన్ని పెడుతున్నాడు. ఆలయ నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సోమసుందరం తెలిపాడు.

Updated Date - 2022-09-11T16:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising