ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ వీడియోలో ఎద్దు, పులిని చూస్తే షాకవ్వాల్సిందే...

ABN, First Publish Date - 2022-09-01T13:22:56+05:30

అసాధారణమైన జంతు పోరాటం ట్విట్టర్‌లో నెటిజన్లను ఫిదా(Internet Stunned) చేస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడవిలో పులినే భయపెట్టిన ఎద్దు...

న్యూఢిల్లీ:అడవిలోని జంతువులు తరచూ ఒకదానితో ఒకటి పోరాడుతుంటాయి(unusual animal fighting)...వన్యప్రాణులు పోరాడే పలు వీడియోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. కానీ ఈసారి అసాధారణమైన జంతు పోరాటం ట్విట్టర్‌లో నెటిజన్లను ఫిదా(Internet Stunned) చేస్తోంది. అడవిలో పులిని(Tiger) భయపెట్టిన ఎద్దు(Bull) వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (IFS) సుశాంత నంద(Indian Forest Officer (IFS) Susanta Nanda) ట్విట్టరులో(Twitter) షేర్ చేశారు.పులిని భయపెట్టిన ఎద్దు క్యాప్షన్ తో ట్విట్టరులో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పులినే భయపెట్టిన ఎద్దు వీడియో చూసి నెటిజన్లు దిగ్భ్రాంతి చెందారు. 


ఎద్దు అడవిలో రోడ్డు వెంట వస్తున్నప్పుడు అడవి లోపల నుంచి ఒక పులి వస్తూ దానిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో వీడియో ప్రారంభమవుతుంది. అయితే, ఎద్దు ధైర్యాన్ని ప్రదర్శిస్తూ పులినే  వెంటాడటంతో పులి భయంతో తిరిగి అడవిలోకి పోతోంది. రోడ్డుపై ఎద్దు  నిష్క్రమించిన తర్వాత పులి తిరిగి వచ్చి రహదారిని దాటుతుంది. అంతలో రహదారి మధ్యలో పులిని చూసిన ఒక వాహనం డ్రైవరు వ్యాన్ ను ఆపివేస్తాడు.  ఈ వైరల్ వీడియోను 18,600 కంటే ఎక్కువ మంది నెటిజన్లు వీక్షించారు. మరో 900 కంటే ఎక్కువ మంది నెటిజన్లు లైక్‌ చేశారు. వందలాది మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ వీడియోను రీట్వీట్ చేశారు.ఈ వీడియోను ప్రశంసిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.




Updated Date - 2022-09-01T13:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising