ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి దుస్తులపై తండ్రి చివరి మాటలు.. ఓ కూతురి ఘన నివాళి!

ABN, First Publish Date - 2022-01-05T20:35:52+05:30

పెళ్లి అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి సంబంధించిన ప్రతీది ప్రత్యేకంగా ఉండాలని వధూవరులు కోరుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి సంబంధించిన ప్రతీది ప్రత్యేకంగా ఉండాలని వధూవరులు కోరుకుంటారు. పెళ్లి దుస్తులను దగ్గరుండి డిజైన్ చేయించుకుంటారు. ముఖ్యంగా మహిళలు పెళ్లి దుస్తులపై మరింత శ్రద్ధ పెడతారు. న్యూఢిల్లీకి చెందిన ఓ మహిళ తన తండ్రి చివరి మాటలను తన పెళ్లి దుస్తులపై ఎంబ్రాయిడరీ చేయించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. 


గురుగ్రామ్‌కు చెందిన 27 ఏళ్ల సువన్య వివాహం అమన్ కర్లాతో తాజాగా రాజస్థాన్‌లో జరిగింది. సువన్య తండ్రి కేన్సర్ కారణంగా గతేడాది కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం సువన్య తన లెహంగాను డిజైన్ చేయించుకుంది. తండ్రి తనకు చివరిసారి రాసిన లేఖలోని `ఫ్రమ్ మై హార్ట్ టు యువర్స్` అనే పదాలను తన చున్నీపై ఎంబ్రాయిడరీ చేయించుకుంది. సువన్య చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2022-01-05T20:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising