ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లికి ముందు రోడ్డుపై నవవధువు.. అమెను చూసి నోరెళ్లబెట్టిన జనం.. విషయం ఏంటంటే..!

ABN, First Publish Date - 2022-01-22T01:01:45+05:30

సోషల్ మీడియాలో ఓ నవవధువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. అది చూసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ నవవధువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. అది చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా.. పెళ్లి దుస్తుల్లో ఆ నవవధువు ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే..



కూతురికి పెళ్లీడు రావడంతో తల్లిదండ్రులు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమెకు ఓ అబ్బాయి నచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సరిగ్గా వివాహానికి ముందు.. పెళ్లి దుస్తుల్లో నవవధువు చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న ఆనందంలో.. నవవధువు అందంగా ముస్తాబై రోడ్డుపై బులెట్ బండిని నడుపుతూ హల్‌చల్ చేసింది. పెళ్లి దుస్తుల్లో ఉన్న నవవధువు బండి నడపాటాన్ని చూసి, రోడ్డుపై ఉన్న జనం విస్తుపోయారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.






Updated Date - 2022-01-22T01:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising