ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రక్కును ఆపి యువకుల నాగిని డాన్స్... వీడియో వైరల్!

ABN, First Publish Date - 2022-07-13T17:41:01+05:30

తాజాగా 'నాగిని డ్యాన్స్' వీడియో ఒకటి సోషల్ మీడియాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా 'నాగిని డ్యాన్స్' వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లిళ్లలో తరచూ వినిపించే నాగిని ట్యూన్ ఈసారి రోడ్డుపైనే వినిపించింది. ఈ మ్యూజిక్ విన్నప్పుడు జనం ఊగిపోతుంటారు. ఈ వీడియోను బీజేపీ కార్యకర్త నీలకంఠ్ బక్షి ట్వీట్ చేశారు. దీనిని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ట్యాగ్ చేశారు. చిన్నపాటి వర్షం మధ్య యువకులు బైక్ దిగి, ట్రక్కును మధ్యలో ఆపి, ఫుల్ సౌండ్‌తో నాగిని ట్యూన్‌కు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అదే దారిలో వెళుతున్న మరికొందరు యువకులు కూడా తమ వాహనాలను పక్కకు పెట్టి, నాగిని డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపిస్తుంది.



Updated Date - 2022-07-13T17:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising