ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral news: ప్రేమన్నాడు.. పెళ్లి పేరుతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు.. చివరికి కథ అడ్డం తిరడగడంతో.. 6 నెలల కూతుర్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని..

ABN, First Publish Date - 2022-08-27T18:24:51+05:30

బంధువుల అమ్మాయిని చూసి ఆకర్షితుడయ్యాడు. చాలా మందిలాగే ప్రేమ, పెళ్లి పేరుతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ చివరకు కథ అడ్డం తిరిగింది. దీంతో చేసేదేమీ లేక ఆరు నెలల కూతురును ఒళ్లో కూర్చోబెట్టుకుని అతడు పెళ్లి చేసుకోవా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బంధువుల అమ్మాయిని చూసి ఆకర్షితుడయ్యాడు. చాలా మందిలాగే ప్రేమ, పెళ్లి పేరుతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ చివరకు కథ అడ్డం తిరిగింది. దీంతో చేసేదేమీ లేక ఆరు నెలల కూతురును ఒళ్లో కూర్చోబెట్టుకుని అతడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 




బిహార్‌(Bihar)లోని శేఖపూరా ప్రాంతానికి చెందిన జితేంద్ర కుమార్(Jitendra Kumar) అనే 25ఏళ్ల యువకుడు తన బంధువుల అమ్మాయి నీలూ కుమారి(Neelu Kumari)ని చూసి ఆకర్షితుడయ్యాడు. తర్వాత ప్రేమ(Love) పేరుతో ఆమె చుట్టూ తిరిగాడు. ఆమె కూడా అతడి ప్రేమను అంగీకరించడంతో ఎగిరి గంతేశాడు. చెట్టాపట్టాలేసుకుని ఇష్టం వచ్చినట్టు గడిపారు. ఈ క్రమంలోనే నీలూ కుమారి నెల తప్పింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుందామంటూ అతడిని అడిగింది. అయితే దానికి జితేంద్ర కుమార్ నిరాకరించాడు. దీంతో బంధువులు అతడిపై కేసు పెట్టారు. కొన్ని రోజులుగా జైలు జీవితం అనుభవిస్తున్న అతడు.. తాజాగా బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ క్రమంలోనే జితేంద్ర కారణంగా గర్భందాల్చి.. చిన్నారికి జన్మనిచ్చిన నీలూను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు పట్టబట్టారు. దీంతో చేసేదేమీ లేక అతడు పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆరు నెలల కూతురును ఒళ్లో కూర్చోబెట్టుకుని నీలూ మెడలో తాళి కట్టాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-08-27T18:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising